T20 world cup 2021 : toss report and playing xi.
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా భారత్‌తో జరుగుతున్న బిగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉన్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.